Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖర్గేను కలిసిన ఎంపీ సురేశ్

Follow Udayam on Google
Harika Sep 02, 2026 6:21 PM సంగారెడ్డిGeneral
ఖర్గేను కలిసిన ఎంపీ సురేశ్  - Udayam
జహీరాబాద్ ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ను కలిశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించే అంశాలపై నాయకులు చర్చించినట్లు ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్ తెలిపారు.

Comments

G
Loading comments...