Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొవ్వలో బురద కాలువలోకి లారీ

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 12:36 PM కృష్ణా జిల్లాGeneral
మొవ్వలో బురద కాలువలోకి లారీ - Udayam
మొవ్వ కోర్టు సమీపంలో ఎదురుగా వచ్చిన కారును తప్పించబోయిన లారీ అదుపుతప్పి బురద కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాటర్ బాటిళ్ల లోడుతో వెళ్తున్న లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...