Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ వారం థియేటర్లు హౌస్ ఫుల్

Follow Udayam on Google
vihar Sep 01, 2026 10:05 AM జాతీయంవినోదం
ఈ వారం థియేటర్లు హౌస్ ఫుల్ - Udayam
ఈ వారం పలు ఆసక్తికర చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. సెప్టెంబర్ 3న ‘రోమాంచకం’, దుల్కర్ సల్మాన్ ‘ఐమ్ గేమ్’ విడుదల కానున్నాయి. సెప్టెంబర్ 4న ‘రంభ ఊర్వశి మేనక’, ‘ఇమ్మోర్టల్’, ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’, ‘మీర్జాపూర్: ది మూవీ’ రిలీజ్ కానున్నాయి. ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ మలయాళంలో ఇప్పటికే విడుదలై భారీ వసూళ్లు సాధించింది.

Comments

G
Loading comments...