Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శక్తివంతమైన బ్యాటరీతో 'మోటో జీ77 పవర్' ల్యాంచ్

ధీరజ్ రెడ్డి Jul 08, 2026 1:24 PM అల్ ఇండియా 1 viewsabout 1 hour ago
శక్తివంతమైన బ్యాటరీతో 'మోటో జీ77 పవర్' ల్యాంచ్ - Udayam Digital
మోటోరోలా బడ్జెట్/మిడ్-రేంజ్ విభాగంలో 'మోటో జీ77 పవర్' ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఆండ్రాయిడ్ 16, 6.72 అంగుళాల FHD+ డిస్‌ప్లే, డైమెన్సిటీ 6400 ప్రాసెసర్, 50MP ప్రధాన కెమెరా మరియు శక్తివంతమైన 7,000mAh బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకతలు. 8GB+128GB వేరియంట్ ధర రూ.25,999 కాగా, రూ.2,000 ఆఫర్ డిస్కౌంట్ లభిస్తుంది. జులై 13 నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా వెబ్‌సైట్లలో నాలుగు రంగుల్లో ఇది అందుబాటులోకి రానుంది.

Comments

G
Loading comments...