వార్తలకు తిరిగి వెళ్లండి

మోటరోలా సంస్థ సరికొత్త 'Moto G Max 5G' స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఫొటోగ్రఫీ ప్రియుల కోసం ఇందులో OIS సపోర్ట్ గల 200MP ప్రైమరీ కెమెరాను, అల్ట్రా-వైడ్ మరియు 32MP ఫ్రంట్ కెమెరాలను అందించారు.
ఇక 6.8 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వచ్చిన ఈ ఫోన్, ఎండలోనూ స్పష్టత కోసం 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, గొరిల్లా గ్లాస్ 7i మరియు మిలిటరీ గ్రేడ్ రక్షణను కలిగి ఉంది.
Comments
Loading comments...

