వార్తలకు తిరిగి వెళ్లండి
కదలని కొడుకు.. తల్లి వేదన

సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాకకు చెందిన శివకుమార్ అనే ఎనిమిదో తరగతి బాలుడు అంతుచిక్కని వ్యాధితో కదలలేని స్థితికి చేరుకున్నాడు. పదేళ్ల క్రితమే భర్తను కోల్పోయిన ఆ తల్లి శ్రీలత, చేనేత పనులు చేస్తూ కుటుంబాన్ని సాకుతోంది.
ఆడుతూ పాడుతూ తిరిగిన కొడుకు అచేతనంగా పడి ఉండటంతో ఆ తల్లి రోదిస్తోంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల వైద్యం చేయించలేక దాతల సహాయం కోసం ఎదురుచూస్తోంది.
Comments
Loading comments...