వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులు సైన్స్‌పై అవగాహనతో పాటు పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మంగళవారం ఉప్పల్‌వాయి గ్రామంలోని అభివృద్ధి కార్యక్రమాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
గ్రామానికి మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే పాఠశాలల్లో విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

