Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్‌వాడీలపై ‘సర్‌’ భారం

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 15, 2026 10:39 AM హైదరాబాద్General
అంగన్‌వాడీలపై ‘సర్‌’ భారం - Udayam
అంగన్‌వాడీ టీచర్లకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్‌) బాధ్యతలు అప్పగించడంతో చిన్నారులు, గర్భిణుల సంక్షేమం దెబ్బతింటోందని విమర్శలు వస్తున్నాయి. సెంటర్ల నిర్వహణ పక్కనబెట్టి ఇంటింటి సర్వే చేయడం టీచర్లకు భారంగా మారింది. పనివేళలు మార్చినా సమస్యలు తీరడంలేదని, వెట్టిచాకిరీ చేయిస్తున్న ప్రభుత్వంపై అంగన్‌వాడీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీఎల్‌వో విధులనుండి తమను తప్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...