Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీకి కేటీఆర్ బృందం

వైష్ణవి శర్మ Jul 15, 2026 10:30 AM హైదరాబాద్ 2 viewsabout 2 hours ago
ఢిల్లీకి కేటీఆర్ బృందం - Udayam Digital
ఆదిలాబాద్‌లోని సీసీఐ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని కోరుతూ కేటీఆర్ బృందం ఢిల్లీకి బయల్దేరింది. ఇందులో భాగంగా వారు కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామిని కలిసి వినతిపత్రం అందజేయనున్నారు. ఈ పర్యటనలో పార్టీ నేతలు, సీసీఐ సాధన సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్ ఢిల్లీలో మీడియా సమావేశంలో పాల్గొననున్నారు.

Comments

G
Loading comments...