వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లిపాలు బిడ్డకు అమృతం వంటివని, పుట్టిన గంటలోపే తల్లిపాలు ఇవ్వడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని ములుగు మున్సిపల్ ఛైర్‌పర్సన్ చంద్రకళ తెలిపారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు.
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తల్లే పునాది అని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ఓం ప్రకాష్, సీడీపీవో శిరీష, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

