వార్తలకు తిరిగి వెళ్లండి

వాడపల్లి అంగన్‌వాడీ కేంద్రం–11లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహించి తల్లిపాల ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు. పుట్టిన గంటలోపే శిశువుకు తల్లిపాలు పట్టించాలని, తొలి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ కే. పద్మావతి సూచించారు.
రెండేళ్ల వరకు అనుబంధ పోషకాహారంతో పాటు తల్లిపాలను కొనసాగించాలని ఆమె కోరారు.
Comments
Loading comments...

