వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాం జిల్లా భంజనగర్ సమీపంలో రహదారి పక్కన వదిలేసిన మగ పసికందును గ్రామస్థులు గుర్తించారు. వీధి కుక్కలు మొరుగుతుండటంతో వెళ్లి చూడగా ఏడుస్తున్న పసికందు కనిపించింది.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెంటనే చేరుకుని శిశువును కాపాడి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పసికందు క్షేమంగా ఉన్నట్లు గంజాం ఎస్పీ కార్యాలయ అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

