వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్‌లో ఓ మహిళ కుమార్తెతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. భర్త వేధింపుల కారణంగా ఈ ఘటనకు పాల్పడినట్లు ఆమె సోదరులు తెలిపారు. అయితే కారణాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది.
ఆత్మహత్యకు ముందు మహిళ తన సోదరికి ఫోన్ చేసి విషయం చెప్పినట్లు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

