వార్తలకు తిరిగి వెళ్లండి
చిన్నారి జ్ఞానేశ్వరి కోసం తల్లి రోదన

చిన్నారి జ్ఞానేశ్వరి తప్పిపోయి 26 రోజులు దాటినా ఆచూకీ లభించకపోవడంతో ఆ తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన బిడ్డను ఎవరైనా క్షేమంగా తిరిగి అప్పగిస్తే ఎలాంటి కేసులు పెట్టబోమని కన్నీటితో వేడుకుంటోంది.
మరోవైపు పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్లు విడుదల చేశారు. చిన్నారి ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయల బహుమతి కూడా ప్రకటించారు.
Comments
Loading comments...