Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారి చికిత్సకు సాయం కోరిన తల్లి

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jul 28, 2026 11:28 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
చిన్నారి చికిత్సకు సాయం కోరిన తల్లి - Udayam
మెదడులో రక్తం గడ్డకట్టే సమస్యతో బాధపడుతున్న చిన్నారి చికిత్సకు సాయం అందించాలని ఓ తల్లి ప్రజావాణిలో కలెక్టర్‌ను కోరింది. చిన్నారికి పింఛన్‌తో పాటు తనకు ఉద్యోగం కల్పించాలని విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే రూ.2 లక్షలు ఖర్చు చేశామని, ప్రతి నెల మందులకు రూ.15 వేల వరకు అవసరమవుతోందని తెలిపింది. భర్త ప్రమాదంతో ఉపాధి కోల్పోయాడని, దాతలు సహకరించాలని వేడుకుంది.

Comments

G
Loading comments...