Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లుడి మృతితో అత్త గుండెపోటు

నిహారిక రెడ్డి Jul 20, 2026 8:31 AM కరీంనగర్about 19 hours ago
అల్లుడి మృతితో అత్త గుండెపోటు - Udayam Digital
జమ్మికుంట మున్సిపల్ పరిధి కొత్తపల్లిలో విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యంతో బూర్ల రంజిత్ అనే వ్యక్తి మరణించగా, ఆ అల్లుడి మృతి తట్టుకోలేక అత్త గుండెపోటుతో ప్రాణాలు విడిచింది. మద్యానికి బానిసై రంజిత్ మరణించినట్లు టౌన్ సీఐ రామకృష్ణ తెలిపారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర శోకం వ్యక్తమవుతోంది.

Comments

G
Loading comments...