వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ రూరల్ మండలం దుర్శేడులో అనారోగ్యంతో కూతురు శ్రీవిద్య ఆత్మహత్య చేసుకోగా, ఆ విషాదాన్ని తట్టుకోలేక అంత్యక్రియల సమయంలో తల్లి సవిత గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందింది.
గంటల వ్యవధిలోనే తల్లీకూతురి ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
Comments
Loading comments...

