Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోనసీమలో కాలువలోకి దూకి తల్లి, కూతురు ఆత్మహత్య

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 20, 2026 8:53 AM కోనసీమGeneral
కోనసీమలో కాలువలోకి దూకి తల్లి, కూతురు ఆత్మహత్య - Udayam
కుటుంబానికి భారం కాకూడదనే ఉద్దేశంతో ఒక మహిళ తన వృద్ధురాలైన తల్లితో కలిసి కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. కోనసీమ జిల్లా ఊబలంక గ్రామం వద్ద ఆదివారం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. అనారోగ్య కారణాలతో బాధపడుతున్న సదరు మహిళ, వృద్ధాశ్రమంలో చేర్పిస్తానని చెప్పి తల్లిని కాలువలోకి నెట్టివేసి, ఆపై తాను కూడా దూకేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...