Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు ప్రారంభం

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 12, 2026 6:43 PM పార్వతీపురం మన్యంGeneral
తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు ప్రారంభం - Udayam
సీతంపేట ప్రాంతీయ ఆసుపత్రిలో నూతనంగా మంజూరైన తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ బుధవారం ప్రారంభించారు. ప్రసవం అనంతరం డిశ్చార్జ్‌ అయ్యే తల్లి, బిడ్డలను వారి ఇళ్లకు సురక్షితంగా చేర్చేందుకు ఈ వాహనాలు సేవలందిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా. బి. శ్రీనివాసరావు, ఆర్‌ఎంవో డా. శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...