Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మృత దూడ వద్దే తల్లి ఆవు.. స్థానికుల భావోద్వేగం

Follow Udayam on Google
శివ కుమార్ Aug 04, 2026 12:07 PM తిరుపతిGeneral
మృత దూడ వద్దే తల్లి ఆవు.. స్థానికుల భావోద్వేగం - Udayam
తిరుపతి మంగళం పరిధిలోని కృష్ణవేణి యాదవ్ కాలనీలో ఓ ఆవు ప్రసవించిన కొద్దిసేపటికే లేగదూడ మృతి చెందింది. దీంతో తల్లి ఆవు దూడ కళేబరం వద్దే ఉండిపోయిన ఘటన స్థానికులను కదిలించింది. ఆదివారం నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు ఆవు ఆహారం, నీరు తీసుకోకుండా దూడ వద్దే ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

Comments

G
Loading comments...