Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

లండన్‌లో పంజాబ్ మహిళ దారుణ హత్య

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jul 18, 2026 11:54 AM జాతీయంక్రైమ్
లండన్‌లో పంజాబ్ మహిళ దారుణ హత్య - Udayam
యూకేలో నివసిస్తున్న పంజాబ్‌కు చెందిన కిరన్‌దీప్ కౌర్ (24) అనే నవమాత లండన్‌లోని తన ఇంట్లో దారుణ హత్యకు గురైంది. ఇంట్లోకి చొరబడిన దుండగుడు ఆమెను కత్తితో పొడిచి చంపగా, బయట తీవ్ర గాయాలతో ఉన్న ఆమె భర్తను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి డేనియల్ సీన్ జేమ్స్ అనే 44 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది జాత్యహంకార దాడి కావచ్చని బాధితురాలి కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.

Comments

G
Loading comments...