Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోడలి హత్యకు కుట్ర అత్త అరెస్ట్‌

Follow Udayam on Google
Sai Keerthan Aug 20, 2026 5:23 PM అమరావతిGeneral
కోడలి హత్యకు కుట్ర అత్త అరెస్ట్‌ - Udayam
ముంబయిలో కోడలి హత్యకు రూ.3 లక్షలు ఇచ్చి నలుగురితో దాడి చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 65 ఏళ్ల అత్త ధనలక్ష్మి గంజీని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఘాట్‌కోపర్‌లో సప్నా గంజీ మృతదేహం లభ్యమైంది. కోడలు తనపై గృహహింస కేసు పెట్టడంతో ఆగ్రహంతో హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో అత్తతోపాటు మరో నలుగురిని అరెస్ట్‌ చేశారు.

Comments

G
Loading comments...