వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో దోమల సంఖ్య తగ్గించేందుకు వోల్బాకియా బ్యాక్టీరియా కలిగిన 6 లక్షల మగ దోమలను విడుదల చేస్తున్నారు. ఇవి మనుషులను కరవవు, రక్తం పీల్చవు.
ఆడ దోమలతో జతకట్టిన తర్వాత గుడ్లు పొదగకుండా అడ్డుకోవడం ద్వారా దోమల జనాభా తగ్గించడం లక్ష్యం. ఈ కార్యక్రమాన్ని బీ సేఫ్ మస్కిటో కంట్రోల్ సంస్థ నిర్వహిస్తోంది.
Comments
Loading comments...
