Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడిపత్రిలో మార్ఫింగ్‌ ఫొటో వివాదం

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 9:31 AM అనంతపురంGeneral
తాడిపత్రిలో మార్ఫింగ్‌ ఫొటో వివాదం - Udayam
తాడిపత్రిలో 400 గోవా మద్యం సీసాల కేసులో అనుమానితుడిగా ఉన్న రామాంజినేయరెడ్డిని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరుడిగా చూపిస్తూ మార్ఫింగ్‌ ఫొటో ప్రచారం చేశారని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది. అసలు ఫొటోను విడుదల చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు, జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులే మార్ఫింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. ఘటనపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...