వార్తలకు తిరిగి వెళ్లండి
అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన స్ఫూర్తిదాయక ప్రయాణంపై 'ఉదయం డిజిటల్' రూపొందించిన ప్రత్యేక ఏవీ (AV) విడుదలైంది. గ్లోబల్ బిజినెస్ లీడర్‌గా ఆయన ఎదిగిన తీరు ఇందులో అద్భుతంగా ఉంది.
భారతదేశ ఆర్థిక రంగాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లడంలో ఆయన చూపిన విజనరీ లీడర్‌షిప్‌ను, దేశ నిర్మాణంలో అదానీ గ్రూప్ పోషిస్తున్న కీలక పాత్రను ఈ ప్రత్యేక రూపకంలో ఉదయం డిజిటల్ ప్రతిబింబించింది.
Comments
Loading comments...

