వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో ప్రస్తుతం అమ్మాయిల కంటే ఆవులకే ఎక్కువ రక్షణ ఉందని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ విమర్శించారు. రాజ్యాంగాన్ని కాపాడకపోతే దేశమంతా జమ్మూకశ్మీర్‌లా "ఓపెన్ జైలు"గా మారుతుందని హెచ్చరించారు.
గత 12 ఏళ్లుగా దేశాన్ని విభజించే రాజకీయాలు సాగుతున్నాయని కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.
Comments
Loading comments...

