Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జపాన్‌లో పిల్లల కంటే పెట్స్ ఎక్కువ

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 15, 2026 6:58 AM జాతీయంGeneral
జపాన్‌లో పిల్లల కంటే పెట్స్ ఎక్కువ - Udayam
జపాన్‌లో 15 ఏళ్లలోపు పిల్లల జనాభా తీవ్రంగా పడిపోయి 1.32 కోట్లకు చేరింది. అదే సమయంలో పెంపుడు కుక్కలు, పిల్లుల సంఖ్య 1.57 కోట్లకు పెరగడంతో పిల్లల కంటే పెంపుడు జంతువులే సుమారు 24 లక్షలు ఎక్కువగా ఉన్నాయి. పెళ్లిళ్లు ఆలస్యం కావడం, పెరిగిన జీవన వ్యయం మరియు ఆర్థిక భారం వంటి కారణాలతో జపాన్‌లో జననాల రేటు గణనీయంగా తగ్గుతోందని గణాంకాలు తెలుపుతున్నాయి.

Comments

G
Loading comments...