వార్తలకు తిరిగి వెళ్లండి

ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జాతీయ పోషణ మాసం సందర్భంగా సర్పంచ్ ఎనుగుల లచ్చయ్య అధ్యక్షతన పోషకాహార అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న గుడ్లు, పాలు, బాలామృతాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆహారంలో ఉప్పు, చక్కెర, నూనె వినియోగాన్ని తగ్గించి సమతుల్య ఆహారం తీసుకోవాలని అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

