వార్తలకు తిరిగి వెళ్లండి

బోనకల్ మండలం మోటమర్రిలో ఎస్‌బీఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ రవీంద్రనాథ్ రోగులను పరీక్షించి మందులు అందజేశారు. పేద రోగులకు బీపీ, షుగర్ మందులను ఉచితంగా పంపిణీ చేశారు.
కార్యక్రమంలో సర్పంచ్ సురేశ్, నర్స్ లలితారాణి, పైలెట్ పరశురాం పాల్గొన్నారు.
Comments
Loading comments...

