వార్తలకు తిరిగి వెళ్లండి

మోతే మండలంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం సాయంత్రం 4 గంటలకు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి హాజరుకానున్నట్లు పార్టీ మండల అధ్యక్షుడు కీసర సంతోష్ తెలిపారు.
కొత్తగా రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు పంపిణీ చేయనున్నారు. కార్యక్రమానికి అధికారులు, సర్పంచులు, రేషన్ డీలర్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
Comments
Loading comments...

