Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోతే మండలంలో కోతుల బెడద

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 10:57 AM సూర్యాపేటGeneral
మోతే మండలంలో కోతుల బెడద - Udayam
మోతే మండలంలోని కొత్తగూడెం, విబలాపురం, మామిళ్లగూడెం తదితర గ్రామాల్లో కోతుల బెడద తీవ్రంగా మారింది. కోతుల గుంపులు ఇళ్లపై పడి ఆహార పదార్థాలను ఎత్తుకెళ్తూ, వస్తువులను ధ్వంసం చేస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులపై దాడులు చేస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పంటలను కూడా నాశనం చేస్తుండటంతో రైతులు నష్టపోతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...