వార్తలకు తిరిగి వెళ్లండి

మోతే మండలంలో 2026–27 విద్యా సంవత్సరానికి ఏడుగురు ఉపాధ్యాయులు, ఒక సీఆర్పీని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసినట్లు ఎంఈవో గోపాల్‌రావు తెలిపారు. ఎంపికైన వారిలో శ్రీనయ్య, ఉమావతి, రవీందర్, సంధ్య ఉన్నారు.
శ్రీనివాస్, ప్రవీణ్‌కుమార్, శ్రీనివాస్ సిరికొండ కూడా ఎంపికయ్యారు. ఈ నెల 26న మండల కేంద్రంలో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం చేయనున్నట్లు ఎంఈవో తెలిపారు.
Comments
Loading comments...

