Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోస్రాలో ఆశా యూనియన్ నూతన కమిటీ

Follow Udayam on Google
Kiran Oct 07, 2026 10:49 AM నిజామాబాద్General
మోస్రాలో ఆశా యూనియన్ నూతన కమిటీ - Udayam
మోస్రా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం నిర్వహించిన ఆశా కార్యకర్తల సమావేశంలో ఆశా యూనియన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా పద్మ, కార్యదర్శిగా చిత్ర, కోశాధికారిగా సరోజ ఎన్నికయ్యారు. ఆరుగురు కార్యవర్గ సభ్యులను కూడా ఎన్నుకున్నారు. ఆశా కార్యకర్తల హక్కుల కోసం నూతన కమిటీ సభ్యులు రాజీలేని పోరాటం చేయాలని యూనియన్ గౌరవాధ్యక్షుడు నన్నేసాబ్ సూచించారు.

Comments

G
Loading comments...