Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోసపూరిత సోలార్ ఒప్పందాలను వ్యతిరేకించాలి

Follow Udayam on Google
Mohammad Aug 14, 2026 12:51 PM అనంతపురంబిజినెస్
మోసపూరిత సోలార్ ఒప్పందాలను వ్యతిరేకించాలి - Udayam
అనంతపురం జిల్లా: సోలార్ కంపెనీల మోసపూరిత ఒప్పందాలకు వ్యతిరేకంగా గుత్తిలో శుక్రవారం రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సోలార్ ప్లాంట్ల కోసం రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేయడానికి ప్రభుత్వం అడ్డుకోవాలన్నారు. రైతులకు అరకుర మాత్రమే నష్టపరిహారం చెల్లిస్తున్నారన్నారు.

Comments

G
Loading comments...