Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూసీ వంతెన ప్రారంభం

Follow Udayam on Google
SHRUTHI Aug 31, 2026 8:06 AM హైదరాబాద్General
మూసీ వంతెన ప్రారంభం - Udayam
నగరవాసులు ఎదురుచూస్తున్న అంబర్‌పేట-మూసారాంబాగ్‌ మూసీ నది వంతెనను సోమవారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం అంబర్‌పేట మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తారు. భూసేకరణ, పరిహారం చెల్లింపు వంటి ఇబ్బందులతో పనుల్లో మూడేళ్ల జాప్యం జరిగింది. ఈ వంతెన అందుబాటులోకి వస్తే చాదర్‌ఘాట్ బ్రిడ్జిపై ట్రాఫిక్ రద్దీ భారీగా తగ్గనుంది.

Comments

G
Loading comments...