వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మూసీ నదిపై రూ.52 కోట్లతో నిర్మించిన మూసారాంబాగ్ బ్రిడ్జిని మంత్రి నేడు ప్రారంభించారు. గత వరదల్లో పిల్లర్లు దెబ్బతినడంతో బ్రిడ్జిని పునర్నిర్మించారు.
14.5 మీటర్ల వెడల్పుతో నిర్మించిన వంతెనపై 3.5 మీటర్ల ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేశారు. దీంతో అంబర్‌పేట–మూసారాంబాగ్ మధ్య రాకపోకలు మెరుగుపడి, ట్రాఫిక్ రద్దీ తగ్గే అవకాశం ఉంది.
Comments
Loading comments...

