వార్తలకు తిరిగి వెళ్లండి

నాగల్‌గిద్ద మండలంలోని మోర్గి మోడల్ స్కూలో ం ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ దీపిక విద్యార్థులతో కలిసి సమయం గడిపారు.ఈ సందర్భంగా తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధించి, వారి సందేహాలను నివృత్తి చేశారు.
అనంతరం ప్రేరణకార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మంచి అలవాట్లు, క్రమశిక్షణ, విద్య ప్రాధాన్యతపై విలువైన సూచనలు చేశారు.విద్యార్థులు లక్ష్యంతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆమె ఆకాంక్షించారు.
Comments
Loading comments...

