వార్తలకు తిరిగి వెళ్లండి

మోర్గి తెలంగాణ మోడల్ స్కూల్లో బీజేవైఎం ఆధ్వర్యంలో "ఫీజుల బకాయీ–బీజేపీ లడాయి" పేరుతో కరపత్రాల పంపిణీ నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో బీజేవైఎం నారాయణఖేడ్ కన్వీనర్ సాయి పటేల్, మండల అధ్యక్షుడు రమేష్, బీజేపీ మండల అధ్యక్షుడు రాజశేఖర్, సీనియర్ నాయకుడు శివరాజ్, నాయకులు సాయందర్, రాజు పాల్గొన్నారు.
Comments
Loading comments...

