వార్తలకు తిరిగి వెళ్లండి

మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు.
ఆలయంలోని పుట్టలో పాలు పోసి మంత్రి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు మంత్రిని సత్కరించి శేషవస్త్రాలు, చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు.
Comments
Loading comments...

