వార్తలకు తిరిగి వెళ్లండి

మోపాల్ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు దసరా కానుకగా రెండు జతల నూతన వస్త్రాలను సర్పంచ్ రవికుమార్, ఉప సర్పంచ్ రామా గౌడ్ అందజేశారు. గ్రామ పరిశుభ్రత, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కార్మికులు చేస్తున్న సేవలను సర్పంచ్ అభినందించారు.
అనంతరం గ్రామ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

