వార్తలకు తిరిగి వెళ్లండి

టేకులపల్లికి చెందిన లక్ష్మయ్య (35) రాళ్లగుడుపల్లి క్వారీలో ఈతకు వెళ్లి నీటమునిగి మృతి చెందాడు. భయపడిన తోటి స్నేహితులు శవాన్ని బైక్‌పై తరలించి రామమ్మ బావి గుట్ట వద్ద పడేసి పరారయ్యారు.
పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

