వార్తలకు తిరిగి వెళ్లండి

మోమిన్‌పేట్ మండలం ఎన్కతల గ్రామంలో ఏర్పాటు కానున్న 1,100 ఎకరాల 'మొబిలిటీ వ్యాలీ' ప్రతిపాదిత ప్రాంతాన్ని మాజీ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ శనివారం సందర్శించి, క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు.
ఈ సందర్భంగా ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించి, స్థానిక నాయకులతో మాట్లాడారు.ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
Comments
Loading comments...

