Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూలరాంపూర్ పాఠశాలలో ఎంఈవో ఆకస్మిక తనిఖీ

Follow Udayam on Google
Udayam Desk Sep 08, 2026 11:50 AM జగిత్యాలGeneral
మూలరాంపూర్ పాఠశాలలో ఎంఈవో ఆకస్మిక తనిఖీ - Udayam
ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను ఎంఈవో మధు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి విద్యా ప్రగతి, అభ్యాసన స్థాయిని తెలుసుకున్నారు. విద్యా ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై ఉపాధ్యాయులతో చర్చించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...