వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని చారిత్రక మోజంజాహి మార్కెట్‌లోని దక్షిణ భాగాన ఉన్న గడియారం మరోసారి ఆగిపోయింది.
వారసత్వ కట్టడంలో భాగమైన ఈ గడియారం గతంలోనూ పనిచేయకపోవడంతో మరమ్మతులు చేపట్టారు. మార్కెట్ పునరుద్ధరణలో గడియారాలను సైతం మార్చినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
Comments
Loading comments...

