Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీను చూసి కాంగ్రెస్‌ అసహనానికి గురవుతోంది: శివరాజ్‌

Follow Udayam on Google
Harika Oct 27, 2026 2:47 PM జాతీయంGeneral
మోదీను చూసి కాంగ్రెస్‌ అసహనానికి గురవుతోంది: శివరాజ్‌ - Udayam
కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన ‘తండ్రి’ వ్యాఖ్యపై కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ స్పందించారు. ప్రధాని మోదీ ప్రజాదరణ వల్లే కాంగ్రెస్‌లో ఈ అసహనం కనిపిస్తోందని అన్నారు. కాంగ్రెస్‌ నేతలు మర్యాద హద్దులు దాటారని, ఆ పార్టీ దేశాన్ని నడపలేదని విమర్శించారు.

Comments

G
Loading comments...