Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'మోదీ పాలనలో భారత్ 4వ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఎదిగింది '

Follow Udayam on Google
Girish Bidkar Aug 15, 2026 2:50 PM హైదరాబాద్General
'మోదీ పాలనలో భారత్ 4వ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఎదిగింది ' - Udayam
హైదరాబాద్‌లోని BJPకార్యాలయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. BJP రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను విస్మరించి ప్రజలను మోసం చేస్తోందని ఆరోపిస్తూ, దేశభక్తితో యువత ముందుకు సాగాలన్నారు.

Comments

G
Loading comments...