వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా బీజేపీ గురువారం దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించనుంది. స్వచ్ఛత, రక్తదానం, ర్యాలీలు వంటి కార్యక్రమాలు చేపట్టనుంది.
వారణాసి నుంచి వడ్నగర్‌కు ‘సేవా సంకల్ప్’ బైక్ యాత్రను రాజ్‌నాథ్ సింగ్, యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు తదితర నేతలు పాల్గొంటారు.
Comments
Loading comments...

