Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీ గ్రాఫ్ పడిపోవడంతో ఆర్‌ఎస్‌ఎస్ కుట్రలు: వి. ప్రభాకర్

Follow Udayam on Google
RR REDDY Aug 26, 2026 4:06 PM నిజామాబాద్General
మోదీ గ్రాఫ్ పడిపోవడంతో ఆర్‌ఎస్‌ఎస్ కుట్రలు: వి. ప్రభాకర్ - Udayam
మోదీ గ్రాఫ్ పడిపోవడంతో ఆర్‌ఎస్‌ఎస్ మత కలహాలకు కుట్రలు చేస్తోందని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ నేత వి. ప్రభాకర్ విమర్శించారు. గడ్కోల్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని ఏఐయూకేఎస్ నేతలు పి. రామకృష్ణ, బి. దేవరాం పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...