Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీ దేశ సేవకే జీవితం అంకితం

Follow Udayam on Google
Shruthi Oct 31, 2026 6:25 AM జాతీయంGeneral
మోదీ దేశ సేవకే జీవితం అంకితం - Udayam
తుదిశ్వాస దాకా ప్రజలకే సేవలందిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు భయాందోళనలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. గుజరాత్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించిన మోదీ, పీఎం-కిసాన్ నిధులు విడుదల చేశారు. ఎరువులు, వంటగ్యాస్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

Comments

G
Loading comments...