Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీ 25 ఏళ్ల ప్రస్థానం స్ఫూర్తిదాయకం

Follow Udayam on Google
Shruthi Oct 07, 2026 9:15 PM నల్గొండGeneral
మోదీ 25 ఏళ్ల ప్రస్థానం స్ఫూర్తిదాయకం - Udayam
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భువనగిరిలో 'సేవా సంకల్ప్ అభియాన్' నిర్వహించారు. జనధన్, స్వచ్ఛభారత్ వంటి సంక్షేమ పథకాలతో మోదీ సామాన్యుల జీవితాల్లో వెలుగు నింపారని భాజపా నేతలు కొనియాడారు.

Comments

G
Loading comments...